ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeఎడిటోరియల్హై లెవెల్ బ్రిడ్జి మంజూరుతో లింగంపేట్ ప్రజలకు నూతన ఉత్సాహం

హై లెవెల్ బ్రిడ్జి మంజూరుతో లింగంపేట్ ప్రజలకు నూతన ఉత్సాహం

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 03
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం కుర్దు లింగంపల్లి హై లెవెల్ బ్రిడ్జి తో మండల ప్రజల నూతన ఉత్సాహం ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చరిత్రలో నిలిచే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో అందులో భాగంగానే ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ గెలవడం మనం చేసుకున్న పుణ్యం ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరకడం మన జన్మ ధన్యం అంటూ లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిరాం యాదవ్ అన్నారు ఇంతే కాదు ప్రతి ఒక్క మండలంలో ఉన్న సమస్యలు పై దృష్టి సారించి ప్రతి ఒక్క మండలానికి న్యాయం చేకూర్చే విధంగా అడుగులు వేస్తున్నారని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!