ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 30
ఎల్లారెడ్డి MLA మదన్ మోహన్ గారు మరియు జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి.అసెంబ్లీ అధ్యక్షులు సర్దార్ నాయక్ గార్ల ఆదేశాల మేరకు లింగంపేట్ మండలంలోని అయ్యపల్లి మరియు సెట్పల్లి. పర్మాల్లా యూవజన కాంగ్రెస్ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అయ్యపల్లి కి రాకేష్. సెట్పల్లి కి లక్ష్మణ్ గౌడ్. పర్మాల్ల కి మంగలి రవి నీ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి అసెంబ్లీ సెక్రటరీ రాందాస్ రాజేశ్వర్ గౌడ్ మరియు లింగంపేట్ మండల యూవజన కాంగ్రెస్ అధ్యక్షులు బుర్ర రామకృష్ణ గౌడ్. యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా బెస్త నవీన్ ఆయా గ్రామాల యూవజన కాంగ్రెస్ నాయకులు పాల్కొన్నారు
యూవజన కాంగ్రెస్ కమిటీలు ఏకగ్రీవం
RELATED ARTICLES
