ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeఎడిటోరియల్బ్రాహ్మణపల్లి పల్లె మడుగు తండాలో ఘనంగా తీజ్ పండుగ

బ్రాహ్మణపల్లి పల్లె మడుగు తండాలో ఘనంగా తీజ్ పండుగ

📰 Generate e-Paper Clip

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి ఆగస్టు 26)
గాంధారి మండలం: బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పల్లె మడుగు తండాలో తీజ్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సర్పంచ్ గణేష్, రమేష్ పాల్గొని తీజ్ పండుగ వేడుకల్లో భాగస్వాములయ్యారు. గ్రామస్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!