ePaper
Saturday, July 18, 2026
ePaper
Homeఎడిటోరియల్నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ జెడ్పిటిసి తానాజీ రావు

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ జెడ్పిటిసి తానాజీ రావు

📰 Generate e-Paper Clip

(ప్రాంతీయ వార్త ప్రతినిధి జూలై 03)

గాంధారి మండల కేంద్రంలోని హారాలే గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన గండివేట్ గ్రామానికి చెందిన గుండెల ప్రవీణ్ గౌడ్ గారి తమ్ముడు లక్ష్మణ్ గౌడ్ – నిశిక ల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ తానాజీ రావు, మాజీ ఎంపీపీ బలరాం నాయక్, మాజీ జడ్పీటీసీ ఉషాగౌడ్, మాజీ సర్పంచ్ ఫారూక్, సీనియర్ నాయకులు గంగాధర్, బాబు రావు, బాల్ రాజ్, ఉప్పు సాయిలు, రవి, శివరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!