వర్షమేఘమా మాపై కరుణించండి తిమ్మాపూర్ గ్రామంలో దేవుళ్ళపై నీళ్లు పోసిన గ్రామస్తులు
గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామంలో వర్షాకాల నేపథ్యంలో ఇప్పటివరకు వర్షాలు కురవకపోవడంతో రైతులు తమ మొక్కుబడిగా దేవుళ్లపై నీళ్లు పోసి ఇకనైనా కరణించి వర్షం పడాలని మొక్కుబడి చేర్చుకున్నారు.
వర్షమేఘమా మాపై కరుణించండి
RELATED ARTICLES
