ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeతెలంగాణకామారెడ్డిఅంగన్వాడి టీచర్లుగా మహిళా సోషల్ వర్కర్లకు అవకాశం ఇవ్వాలి పిబి సత్యం

అంగన్వాడి టీచర్లుగా మహిళా సోషల్ వర్కర్లకు అవకాశం ఇవ్వాలి పిబి సత్యం

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 23
అంగన్వాడి టీచర్ల భారతిలో సోషల్ వర్క్ మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించాలి స్వాన్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పిబి సత్యం ఒక ప్రకటనలో అన్నారు త్వరలో అంగన్వాడీ టీచర్ల ఖాళీల భర్తీకి మహిళ సోషల్ వర్కర్లకు అవకాశం ఇవ్వాలని అన్నారు. తెలంగాణలో చాలామంది మహిళలు ఉన్నత చదువులు చదివిన ప్రభుత్వ కొలువలకు దూరంగా ఉంటున్నారు దానిని దృష్టిలో పెట్టుకొని అవకాశం కల్పించాలని ప్రకటనలు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!