ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeతెలంగాణకామారెడ్డిఉపాధి కూలీలకు భోజన కార్యక్రమం సర్పంచ్ సుధాకర్ రావు

ఉపాధి కూలీలకు భోజన కార్యక్రమం సర్పంచ్ సుధాకర్ రావు

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 23
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కరక్వాడి గ్రామంలో ఉపాధి కూలీలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని స్థానిక సర్పంచ్ సుధాకర్ రావు అన్నారు ఇట్టి కార్యక్రమానికి ఎంపీడీవో రాజేశ్వరరావు ఎంపిఓ లక్ష్మీనారాయణ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు గణేష్ శంకర్ కార్యదర్శి లావణ్య పాలకవర్గం పాల్గొన్నారు ఉపాధి కూలీలు సర్పంచ్ సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!