ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeతెలంగాణకామారెడ్డినల్ల మడుగు పెద్ద తండాలో ఉపాధి కూలీలు ఆటపాటలతో పనులు

నల్ల మడుగు పెద్ద తండాలో ఉపాధి కూలీలు ఆటపాటలతో పనులు

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 24
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నల్లమడుగు పెద్ద తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనుల్లో ఉల్లాసంగా కూలీలు పాల్గొని ఆటపాటలతో పలు గ్రామాలతో పోటీ పడుతున్నారు వివిధ గ్రామాల ఉపాధి కూలీలు పెద్ద తండా గ్రామస్తులను పనులతో కూలీలకు మానసిక ఒత్తిడి తగ్గుతుందని కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!