ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeఎడిటోరియల్బాధితుడికి ఆర్థిక సహాయం పైడి ఎల్లారెడ్డి

బాధితుడికి ఆర్థిక సహాయం పైడి ఎల్లారెడ్డి

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 04


కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామంలో కరెంట్ షాక్ కొట్టిన విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు పైడి ఎల్లారెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళగానే స్పందించి బాధితుడికి ఆర్థిక సహాయం అందజేసిన పైడి ఎల్లారెడ్డి వారితోపాటు  బిజెపి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!