ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 01
లింగంపేట మండల్ రాంపూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ భాగంలో అడవి శాఖ ఆధ్వర్యంలో 1_6_2026 నాడు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం పై రాంపూర్ గ్రామంలో పోగ్రామ్ చేయడం జరిగింది ఇందులో అడవిలో చెట్లను మరియు వన్యప్రాణాలను కాపాడాలని సూచించారు గ్రామ సర్పంచ్ బాబు మరియు డిస్టిక్ లీగల్ సర్వీస్ పారా లీగల్ వాలంటరీ యాదగిరి గౌడ్ గ్రామ సెక్రెటరీ మమత.లింగమయ్య మరియు ఫారెస్ట్ అధికారులు శేఖర్ రెడ్డి శ్రీనివాస్ జీవన్ మరియు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు
పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం పై సమీక్ష
RELATED ARTICLES
