ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రభుత్వ విద్యాశాఖ కార్యక్రమంలో పాల్గొన్న స్వన్ ఇండియా అధ్యక్షులు పిపి సత్యం

ప్రభుత్వ విద్యాశాఖ కార్యక్రమంలో పాల్గొన్న స్వన్ ఇండియా అధ్యక్షులు పిపి సత్యం

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 29.

ప్రభుత్వ విద్యాశాఖ కార్యక్రమంలో పాల్గొన్న స్వన్ ఇండియా అధ్యక్షులు పిపి సత్యం
రాష్ట్ర కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో  సోషల్ వర్కర్ చలో ప్రభుత్వ విద్యశాఖ కార్యక్రమంలో స్వాన్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ సత్యం కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వ విద్య శాఖ డైరెక్టర్ నవీన్ నికోలా స్ ఐఏఎస్ గారికి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్స్ ను నియమించాలని కోరారు దానికి ప్రభుత్వ విద్య శాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ ఐఏఎస్ సానుకూలంగా స్పందించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!