ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 29.
పోచమ్మ పండగలకు విచ్చేస్తున్న ప్రజలకు స్వాగతం సుస్వాగతం
శుక్రవారం పోల్కంపేట్ గ్రామంలో ,పోల్కంపేట్ గ్రామ నాయికమ్మ, పోచమ్మ & ఎల్లమ్మ బండ్ల ఊరేగింపు జాతరకు వీచేస్తున్న పరిసర ప్రాంత ప్రజలకు స్వాగతం అని సంగపు వంశి కుమార్, పోల్కంపేట్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఓ ప్రకటనలో తెలిపారు.
