ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeఎడిటోరియల్గాంధారి మండలంలోని బూర్గుల్ మరియు కరకవాడి గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీలు ఏర్పాటు

గాంధారి మండలంలోని బూర్గుల్ మరియు కరకవాడి గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీలు ఏర్పాటు

📰 Generate e-Paper Clip

(ప్రాంతీయ వార్త ప్రతినిధి సెప్టెంబర్ 04)
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు గాంధారి మండల అధ్యక్షుడు సంఘం రాజు ఆధ్వర్యంలో రెండు గ్రామాల్లో గ్రామ కమిటీలు ఇవ్వడం జరిగింది సంఘం రాజు మాట్లాడుతూ మన వచ్చిన రిజర్వేషన్లు కాపాడుకుంటూ మన జాతి కోసం నిరంతరం పాటుపడాలని ఏ సమస్య వచ్చినా ముందర ఉండి సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేయాలని గ్రామాల్లోని తన జాతి ప్రజలకు దిశానిర్దేశం చేశారు అయితే బూరుగులు గ్రామ అధ్యక్షుడిగా మాధవపల్లి సంజు అధికార ప్రతినిధిగా సాయిలు గారు కరక్ వాడి గ్రామ అధ్యక్షులుగా సిహెచ్ సాయిలు అధికార ప్రతినిధిగా పైతర సంతోషులు గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇందులో సర్పంచులు బంగారు శంకర్ గాలి మోహన్ గారు మండల కార్యదర్శి చిమ్మని సాయిలు పి సాయికుమార్ ముత్తన్న సాయిలు లక్ష్మణ్ సాయి ప్రసాద్ శంభాని శంకర్ గారు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!