ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeతెలంగాణకామారెడ్డిలారీల కొరతపై రైతుల ధర్నా..

లారీల కొరతపై రైతుల ధర్నా..

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి మే 17 ప్రాంతీయ వార్త

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని లారీల కొరతపై రైతులు కొట్టాల్ లక్ష్మాపూర్ ప్రధాన రహదారిపై ధర్నా చేయడం జరిగింది ఇందులో భాగంగా రైతులు మాట్లాడుతూ మండలంలోని భవానిపేట్ జల్దిపల్లి రాంపూర్ మంబోజిపేట్ కొండాపూర్ గ్రామ ప్రజలు లారీల కొరత చాలా తీవ్రమైంది గా పరిగణించి మా గ్రామాలు ప్రభుత్వానికి పట్టవా మేము రైతులం కామా అనే నినాదంతో రోడ్డుపై బైఠాయించారు వెంటనే స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ స్పందించి లారీలు సకాలంలో వచ్చి కాంట కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!