ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeతెలంగాణకామారెడ్డిమాజీ సర్పంచ్ తో నూతన సర్పంచ్ సమావేశం

మాజీ సర్పంచ్ తో నూతన సర్పంచ్ సమావేశం

📰 Generate e-Paper Clip

కామారెడ్డి మే 17 ప్రాంతీయ వార్త.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణ పల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై నూతన సర్పంచ్ అనిల్ నాయక్ మాజీ సర్పంచ్ తో సమావేశమై పలు సమస్యలపై చర్చించడం జరిగిందని అన్నారు గ్రామ అభివృద్ధికి మీ సహకారం ఎంతో అవసరమని దానికి పూర్తిగా మీ సహకారం ఉండాలని కోరారు దానికి మాజీ సర్పంచ్ రామ్ చందర్రావు సానుకూలంగా స్పందించి గ్రామం కోసం నా వంతు నేను కృషి చేస్తానని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!