ePaper
Monday, June 29, 2026
ePaper
Homeఎడిటోరియల్భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులుకు పాఠ్యపుస్తకాలు పంపిణీ . ప్రవేట్ పాఠశాలకు దీటుగా...

భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులుకు పాఠ్యపుస్తకాలు పంపిణీ . ప్రవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు .పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్.

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 16

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో మంగళవారం గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ గైని శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులను  పాఠ్య పుస్తకాలను నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు దోహదం  చేసేలా జ్ఞానమైన విద్య బోధన అందిస్తున్నారన్నారు. ప్రవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారని. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దానే  రాజయ్య వార్డ్ మెంబర్ ముకుంద గారి సుధాకర్ రావు ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్ ఉపాధ్యాయులు మాలతి. చింతాల లింగం. ముత్తన్న తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!