భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులుకు పాఠ్యపుస్తకాలు పంపిణీ . ప్రవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు .పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్.<br>

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 16 కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో మంగళవారం గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ గైని శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులను  పాఠ్య పుస్తకాలను నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు దోహదం  చేసేలా జ్ఞానమైన విద్య బోధన అందిస్తున్నారన్నారు. ప్రవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారని....