ePaper
Monday, June 29, 2026
ePaper
Homeఎడిటోరియల్ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలికకు సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలికకు సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 16

కలకత్తాలో జరిగిన అండర్ 14. వెయిట్ లిఫ్టింగ్ కేటగిరిలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గురజాల గ్రామానికి చెందిన సాటిక ప్రసన్న లక్ష్మి నీ షాలుతో సన్మానించిన గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగసాని శ్రీనివాస్. స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తూర్పు రాజులు. ఈ సందర్భంగా తూర్పు రాజులు మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన గురజాల గ్రామానికి చెందిన సాటిక మారుతి సంధ్య కూతురైన సాత్విక ప్రసన్న లక్ష్మి. ముందు ముందు పలు పోటీలలో పాల్గొని గురజాల గ్రామానికి కాకుండా గాంధారి మండలానికి కామారెడ్డి జిల్లాకు మంచి క్యూట్ ప్రతిష్టలు తీసుకురావాలని ముందు ముందు ఏ అవసరం ఉన్నా మన గౌరవనీయులైన ఎమ్మెల్యే మదన్మోహన్ అన్న సహకారంతో ముందుకెళ్లాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గంగారం. ఏం సి వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు. బి గణేష్. మోహన్ నాయక్. సయ్యద్ అహ్మద్. మహిళా నాయకురాలు వసుంధర దేవి. బొమ్మను బాలు. నీల రవి. సంగం బాబా. జువ్వాడి సంతోష్ జువ్వాడి భూమేష్. వినయ్ గురజాల గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్ జై మదనన్న

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!