ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలికకు సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 16 కలకత్తాలో జరిగిన అండర్ 14. వెయిట్ లిఫ్టింగ్ కేటగిరిలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గురజాల గ్రామానికి చెందిన సాటిక ప్రసన్న లక్ష్మి నీ షాలుతో సన్మానించిన గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగసాని శ్రీనివాస్. స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తూర్పు రాజులు. ఈ సందర్భంగా తూర్పు రాజులు మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన గురజాల గ్రామానికి చెందిన సాటిక మారుతి సంధ్య కూతురైన సాత్విక ప్రసన్న లక్ష్మి....