ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్09
గాంధారి మండలం మాత్ సంఘం గ్రామంలో మంగళవారం సొసైటీ చైర్మన్ సాయికుమార్ చేతుల మీదుగా జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ రైతులు జొన్నలను దళారుల కన్నీ మోసపోవద్దని కొనుగోలు కేంద్రాలలో మాత్రమే విక్రయించాలని అన్నారు వారి వెంట సొసైటీ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానిక సర్పంచ్ మాత్స సంగం సర్పంచ్ వందన బలవంతురావ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్రావు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.
జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం
RELATED ARTICLES
