ePaper
Monday, June 29, 2026
ePaper
Homeఎడిటోరియల్గాంధారి ఐదో వార్డులో అక్షరాభ్యాసం

గాంధారి ఐదో వార్డులో అక్షరాభ్యాసం

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 19
గాంధారి లో ఐదో వార్డు నరేందర్ కాలనీలో అక్షరాభ్యాసం దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్థానిక సర్పంచ్ మా  రేణుక సంజు యాదవ్ తెలిపారు అంగన్వాడి కి ప్రతి ఒక్క పిల్లలని పంపాలని ఇప్పటినుండి స్కూల్ కి వెళ్తేనే పెద్దయిన తర్వాత సరైన పద్ధతిలో పిల్లలు ఉంటారని అన్నారు వారి వెంట గంగి రవి కాలనీవాసులు పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!