గాంధారి ఐదో వార్డులో అక్షరాభ్యాసం

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 19 గాంధారి లో ఐదో వార్డు నరేందర్ కాలనీలో అక్షరాభ్యాసం దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్థానిక సర్పంచ్ మా  రేణుక సంజు యాదవ్ తెలిపారు అంగన్వాడి కి ప్రతి ఒక్క పిల్లలని పంపాలని ఇప్పటినుండి స్కూల్ కి వెళ్తేనే పెద్దయిన తర్వాత సరైన పద్ధతిలో పిల్లలు ఉంటారని అన్నారు వారి వెంట గంగి రవి కాలనీవాసులు పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు.