ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 22
గాంధారి మండలం కరక్వాడి గ్రామంలో ఉపాధి హామీ పనులు ఉత్సాహంగా సాగుతున్నాయి పురుషులకంటే మహిళలే ఈ పనులు ఎక్కువగా సద్వినియోగం చేసుకుంటున్నారని జిపి కార్యదర్శి లావణ్య తెలిపారు ప్రతిరోజు 50 నుంచి 100 మంది మహిళలు హాజరవుతున్నట్టు చెప్పారు భోజన విరామ సమయంలో ఆటపాటలతో ఆనందంగా గడుపుతున్నారు
కరక్ వాడి ఉపాధి పనుల్లో మహిళలు ఆటపాటలు
RELATED ARTICLES
