ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 22
మేడ్చల్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం డప్పింగ్ యార్డ్ ను సందర్శించి డప్పింగ్ యార్డ్ నిర్వహిస్తున్న రాంకీ సంస్థ ప్రతినిదులతో చర్చలు జరిపడం జరిగింది.
రోజు వారిగా వచ్చే చెత్త ఎంత శుద్దీకరణ కోసం ఏలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు… ప్రజలకు నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేదాని మీద అద్యయనం చేయాలని సూచించడం జరిగింది.
మేడ్చల్ ఎమ్మెల్యే శ్రీ మల్లారెడ్డి గారు,మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి
RELATED ARTICLES
