ePaper
Thursday, November 19, 2026
ePaper
Homeఎడిటోరియల్అనుచిత వాక్యాలు వెనక్కి తీసుకోవాలి

అనుచిత వాక్యాలు వెనక్కి తీసుకోవాలి

📰 Generate e-Paper Clip


(ప్రతీయ వార్త ప్రతినిధి రవి జులై 20)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మరియు ప్రియతమ లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి మరియు లోక్ సబ ప్రతిపక్ష నేతల పైన lb నగర్ యువ సదస్సు లో అనుచిత వ్యాఖ్యలు చేసిన Brs నాయకులపైన మరియు కార్యకర్తల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు,రాస్తారోకలు చేస్తాం ,MLA మదన్ మోహన్ అన్న గారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై దీపక్ కుమార్  గారికి కంప్లీట్ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా లింగంపేట్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బుర్ర రామకృష్ణ గౌడ్ మరియు లింగంపేట టౌన్ అధ్యక్షులు సుల్తాన్ సోషల్ మీడియా నవీన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు ఫయాజ్ రాకేష్  పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!