అనుచిత వాక్యాలు వెనక్కి తీసుకోవాలి

(ప్రతీయ వార్త ప్రతినిధి రవి జులై 20)తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మరియు ప్రియతమ లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి మరియు లోక్ సబ ప్రతిపక్ష నేతల పైన lb నగర్ యువ సదస్సు లో అనుచిత వ్యాఖ్యలు చేసిన Brs నాయకులపైన మరియు కార్యకర్తల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు,రాస్తారోకలు చేస్తాం ,MLA మదన్ మోహన్ అన్న గారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలంలో స్థానిక పోలీస్...