ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్పలు గ్రామాలలో గ్రామ కమిటీలు ఏకగ్రీవం. అధ్యక్షులు గోకుల్ సాయిరాం

పలు గ్రామాలలో గ్రామ కమిటీలు ఏకగ్రీవం. అధ్యక్షులు గోకుల్ సాయిరాం

📰 Generate e-Paper Clip


ఎల్లారెడ్డి నియోజకవర్గం గౌరవ
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశానుసరం  లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోకుల్ సాయిరాం యాదవ్ గారి అధ్యక్షతన లింగంపేట్ మండలంలోని పలు గ్రామాలలో గ్రామ కమిటీలు వేయడం జరిగింది మోతే ఎల్లారం సురాయిపల్లి కోయగుండు తండా ముస్తాపూర్ ఈరోజు గ్రామాలకు వెళ్లి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి, రఫీయొద్దీన్, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు ఎల్లమయ్య మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా బాలకిషన్ సంద బాలయ్య ఉపాధ్యక్షులు పోచయ్య ప్రధాన కార్యదర్శి డాక్టర్ విట్టల్   లింగంపేట్ సర్పంచ్ కోవడ రవీందర్ బీసీ సెల్ అధ్యక్షులు దొరిసెట్టి అశోక్ మైనార్టీ సెల్ నాయకులు సలీం ఎస్టీ సెల్ నాయకులు మండల ప్రధాన కార్యదర్శిలు హర్షద్ మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి పి ఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి మోతే మాజీ సర్పంచ్ ఏలేటి రాంరెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ కుమార్ చింతకుంట సాయిలు కలిసి పల్లి గ్రామాలలో కమిటీ వేయడానికి కృషి చేశారు వారితో మండల నాయకులు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!