పలు గ్రామాలలో గ్రామ కమిటీలు ఏకగ్రీవం. అధ్యక్షులు గోకుల్ సాయిరాం
ఎల్లారెడ్డి నియోజకవర్గం గౌరవఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశానుసరం లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోకుల్ సాయిరాం యాదవ్ గారి అధ్యక్షతన లింగంపేట్ మండలంలోని పలు గ్రామాలలో గ్రామ కమిటీలు వేయడం జరిగింది మోతే ఎల్లారం సురాయిపల్లి కోయగుండు తండా ముస్తాపూర్ ఈరోజు గ్రామాలకు వెళ్లి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి, రఫీయొద్దీన్, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు ఎల్లమయ్య మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా బాలకిషన్ సంద బాలయ్య ఉపాధ్యక్షులు పోచయ్య ప్రధాన...