ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్భవన నిర్మాణ కార్మిక సంఘా ప్రత్యేక సమావేశం

భవన నిర్మాణ కార్మిక సంఘా ప్రత్యేక సమావేశం

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ ప్రతినిది జూన్ 15

భవన నిర్మాణ కార్మిక ప్రహంగానం
సొసైటీ దగ్గర బీడీ కాలనీ లింగారెడ్డి పేట రోడ్డు ఎల్లారెడ్డి మున్సిపల్ వద్ద
సంఘ సమావేశ చర్చలో భాగంగా
ఎల్లారెడ్డి మండలంలోని కార్మికులందరూ పాల్గొని
కార్మిక సమస్యల పైన సంఘ సభ్యులు తీర్మానం చేసిన సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నిరుపేదవారికి ఇందిరమ్మ ఇంటి యజమానికి. త్వరగా నిర్మించి ఇవ్వాలని తెలిపారు
నిజమైన పని చేసే కార్మికులుకు లేబర్ కార్డు లేకపోతే వారు సంఘం ద్వారా
పొందాలని సూచించారు
ఎల్లారెడ్డి మండలంలోని ఎవరికన్నా  కార్మికునికి ప్రమాదం  జరుగుతే సంఘం ద్వారా అతనికి ఆదుకోవాలని తెలిపారు  అతి త్వరలో ఎల్లారెడ్డి మండలంలోని ప్రతి గ్రామానికి వెళుతూ
నిజమైన పనిచేసే కార్మికులందరికీ సంఘం ద్వారా లేబర్ కార్డు పొందవచ్చు అన్నారు అతి త్వరలో ఎల్లారెడ్డి  కేంద్రంలోని లేబర్ అడ్డ కొరకు ప్రయత్నం జరుగుతుందన్నారు కార్మికులను మోసం చేసి విడదీసి ప్రయత్నం చేస్తూ నకిలీ లేబర్ కార్డులు నకిలీ బెనిఫిసన్ ఇప్పించే మధ్యవర్తుల పైన చట్టపరంగా శిక్షించాలని కార్మికులు డిమాండ్ చేశారు
ఈ యొక్క కార్యక్రమంలో
భవన నిర్మాణ కార్మిక సంఘం
వ్యవస్థాపక అధ్యక్షులు మహామేస్త్రి మర్లు సాయిబాబు ఎల్లారెడ్డి.మండల కమిటీ ఉపాధ్యక్షులు. పెద్దబాలి సాయిలు. మండల కోశాధికారి దుర్గా సింగ్ లక్ష్మణ్
మండలం ప్రచార కార్యదర్శి కరీం . చందు.కార్యదర్శి గణేష్. మాజీ అధ్యక్షులు బాబు. సంఘ సభ్యులు. సత్యనారాయణ రాజు. బాబు. లెఫ్ట్ రాజు. తిరుపతి. మహేందర్. సుకుమార్. బాలయ్య. జయరాజ్. సూరిబాబు.తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!