భవన నిర్మాణ కార్మిక సంఘా ప్రత్యేక సమావేశం
ప్రాంతీయ ప్రతినిది జూన్ 15భవన నిర్మాణ కార్మిక ప్రహంగానం సొసైటీ దగ్గర బీడీ కాలనీ లింగారెడ్డి పేట రోడ్డు ఎల్లారెడ్డి మున్సిపల్ వద్ద సంఘ సమావేశ చర్చలో భాగంగాఎల్లారెడ్డి మండలంలోని కార్మికులందరూ పాల్గొనికార్మిక సమస్యల పైన సంఘ సభ్యులు తీర్మానం చేసిన సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నిరుపేదవారికి ఇందిరమ్మ ఇంటి యజమానికి. త్వరగా నిర్మించి ఇవ్వాలని తెలిపారు నిజమైన పని చేసే కార్మికులుకు లేబర్ కార్డు లేకపోతే వారు సంఘం ద్వారా పొందాలని సూచించారు ఎల్లారెడ్డి మండలంలోని ఎవరికన్నా ...