ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeఎడిటోరియల్బ్రహ్మ జువాడిలో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ

బ్రహ్మ జువాడిలో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 26.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మజివాడి గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశానుసారంగా మండల అధ్యక్షులు సంజీవులు మాట్లాడుతూ గ్రామంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అధ్యక్షులుగా రవీందర్ ఉపాధ్యక్షులుగా అంజయ్య యూత్ అధ్యక్షులు కార్యదర్శులుగా సభ్యులను కంటిలోకి తీసుకోవడం జరిగిందని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!