ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 26.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మజివాడి గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశానుసారంగా మండల అధ్యక్షులు సంజీవులు మాట్లాడుతూ గ్రామంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అధ్యక్షులుగా రవీందర్ ఉపాధ్యక్షులుగా అంజయ్య యూత్ అధ్యక్షులు కార్యదర్శులుగా సభ్యులను కంటిలోకి తీసుకోవడం జరిగిందని అన్నారు.