ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeఎడిటోరియల్ఉపాధి హామీ కూలీలకు అంబలి పంపిణీ సర్పంచ్ గణేష్

ఉపాధి హామీ కూలీలకు అంబలి పంపిణీ సర్పంచ్ గణేష్

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 26.

ఉపాధి హామీ కూలీలకు అంబలి పంపిణీ సర్పంచ్ గణేష్
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉపాధి కూలీలకు ఎండలు తీవ్రమైన స్థాయిలో ఉన్నందున ఉపాధి కూలీలకు అంబలి పంపిణీ చేయడం జరిగిందని స్థానిక సర్పంచ్ బిసా గణేష్ అన్నారు వారి వెంట ఎంపీడీవో రాజేశ్వర్ పంచాయతీ సెక్రెటరీ రాజు కూలీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!