ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 24
ప్రభుత్వం వెల్పర్ బోర్డ్ ద్వారా సంక్షేమ పథకాలు నిజమైన పనిచేసే కష్టపడే శ్రమ జీవులకు ప్రతి ఒక్క 14 రంగాల భవన నిర్మాణ కార్మికులు లబ్ధి పొందాలని. గ్రామంలో ప్రతి పనిచేసే ఒక్కరికి లేబర్ కార్డు ఉండాలి
భవన నిర్మాణ కార్మికుల్లో చైతన్యం కలిగి మెలిసి హక్కుల కొరకు.పోరాడుదాం ఎన్నో పోరాటాల ద్వారా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. 2009లో.భవన ఇతర నిర్మాణ.కార్మిక.కొరకు 1996 చట్టం అమలు చేయడం జరిగింది అన్నారు.
మండల ఉపాధ్యక్షులు పెద్దబాలి సాయిలు.మాట్లాడుతూ. బాన్సువాడ పరిధిలో సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో మధ్యవర్తుల ద్వారా నకిలీ లేబర్ కార్డులు జోరుగా సాగుతుందన్నారు. వారిపై చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు.
నిజమైన పనిచేసే భవన నిర్మాణ కార్మికులకు. నష్టం. జరుగుతుందన్నారు
కార్మిక అధికారులు సర్వే చేసి భవన నిర్మాణ పని చేసే కార్మికుడు కాకుండా లబ్ధి పొందుతే. అతనిపైన చట్ట పరంగా రికవరీ చేయాలి. మధ్యవర్తి పైన కఠినంగా శిక్షించాలి అన్నారు . ఈ కార్యక్రమంలో. భవన నిర్మాణ కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మహా మేస్త్రి మర్లు సాయిబాబు ఎల్లారెడ్డి మండల ఉపాధ్యక్షులు పెద్దబాలి సాయిలు మండల కార్మిక నాయకులు ఓలెపు ప్రతాప్. అమృత రావు. భిక్కనూర్ గ్రామ. అధ్యక్షులు. ఆంధ్రయ్య. ప్రకాష్. గణేష్ సాయిలు. ఆంధ్రయ్య. సాయిలు. జయరాజు. ఏసు. లక్ష్మయ్య.నారాయణ.సంపత్ వేణు.నిజమైన పనిచేసే కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
భావన కార్మికులకు అవగాహనా సదస్సు.
RELATED ARTICLES
