భావన కార్మికులకు అవగాహనా సదస్సు.
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 24ప్రభుత్వం వెల్పర్ బోర్డ్ ద్వారా సంక్షేమ పథకాలు నిజమైన పనిచేసే కష్టపడే శ్రమ జీవులకు ప్రతి ఒక్క 14 రంగాల భవన నిర్మాణ కార్మికులు లబ్ధి పొందాలని. గ్రామంలో ప్రతి పనిచేసే ఒక్కరికి లేబర్ కార్డు ఉండాలి భవన నిర్మాణ కార్మికుల్లో చైతన్యం కలిగి మెలిసి హక్కుల కొరకు.పోరాడుదాం ఎన్నో పోరాటాల ద్వారా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. 2009లో.భవన ఇతర నిర్మాణ.కార్మిక.కొరకు 1996 చట్టం అమలు చేయడం జరిగింది అన్నారు.మండల ఉపాధ్యక్షులు పెద్దబాలి సాయిలు.మాట్లాడుతూ. బాన్సువాడ...