ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేసిన సర్పంచ్

ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేసిన సర్పంచ్

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 21
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ పాకెట్లను పంపిణీ చేసిన సర్పంచ్ శంకర్ తీవ్ర ఎండలు దృష్టిలో పెట్టుకొని ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు పనులు ముగించుకుంటే బాగుంటుందని స్థానిక గ్రామపంచాయతీ సెక్రెటరీ ఫీల్డ్ అసిస్టెంట్లతో కూలీలతో మాట్లాడారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!