ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేసిన సర్పంచ్
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 21 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ పాకెట్లను పంపిణీ చేసిన సర్పంచ్ శంకర్ తీవ్ర ఎండలు దృష్టిలో పెట్టుకొని ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు పనులు ముగించుకుంటే బాగుంటుందని స్థానిక గ్రామపంచాయతీ సెక్రెటరీ ఫీల్డ్ అసిస్టెంట్లతో కూలీలతో మాట్లాడారు.