ePaper
Saturday, July 18, 2026
ePaper
Homeఎడిటోరియల్సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 16 )


రాష్ట్ర గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎంఆర్ ప్ చెక్కుల పంపిణీ ఎల్లారెడ్డిలో శరవేగంగా పంపిణీ ఇందులో భాగంగానే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ చేతుల మీటిగా సుమారుగా రెండు లక్షల రూపాయల చెక్కు లబ్ధిదారుడికి అందించడం జరిగింది . కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ బండారి పరమేశ్వర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సింగసాని శ్రీనివాస్ గండిపేట్ సర్పంచ్ అనూష సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!