ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeతెలంగాణకామారెడ్డిమొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన చైర్మన్ సాయికుమార్

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన చైర్మన్ సాయికుమార్

📰 Generate e-Paper Clip


ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 19
గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామంలో మంగళవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం అధ్యక్షుడు పెద్ద బూరి సాయికుమార్ ప్రారంభించారు ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యం విక్రయించాలని అన్నారు వారి వెంట స్థానిక సర్పంచ్ శంకర్ రైతులు నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!