మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన చైర్మన్ సాయికుమార్
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 19 గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామంలో మంగళవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం అధ్యక్షుడు పెద్ద బూరి సాయికుమార్ ప్రారంభించారు ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యం విక్రయించాలని అన్నారు వారి వెంట స్థానిక సర్పంచ్ శంకర్ రైతులు నాయకులు పాల్గొన్నారు