ప్రాంతీయ వార్త జూన్. 09
తెలంగాణ రాష్ట్రం కార్మిక సభలో
కార్మికులలో ఐక్యత లేకుండా
కొందరు వ్యక్తులు. సిచ్చుపెట్టి
విడదీసే. ప్రయత్నం జరుగుతుంది
దీనివల్ల. భవన నిర్మాణ కార్మికులకే నష్టపోతారు తప్ప. ఐక్యంగా ఉండడం
కుదరదని. ఆవేదన వ్యక్తం చేశారు దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది రాజకీయ మాయలో పడవద్దు అని పిలుపునిచ్చారు
కలిసిమెలిసి ఉండే కార్మిక పైన ఇటువంటి వ్యాఖ్యలు.అనడం బాధాకరమైన విషయం అన్నారు తాపీ మేస్త్రీలు.సెంట్రింగ్ మేస్త్రీలు భవన నిర్మాణ రంగానికి రెండు కళ్ళ లాంటివారని గుర్తు చేశారు ఒక నాణెం కి రెండు వైపులా పదును ఉన్నట్టే రెండు వృత్తులు కార్మికులు సమాజ నిర్మాణాల్లో సమాన బాధ్యత వాయిస్తారని తెలిపారు ఒక భవనంనిర్మాణం పూర్తి కావాలంటే తాపీ మేస్త్రి సెంట్రింగ్ మేస్త్రి ఇద్దరి కృషి అవసరమని అటువంటి వారిని విడదీసి. మాట్లాడడం సిగ్గు సేటాని అన్నారు కార్మికుల మధ్య విభేదాలు సృష్టించేలా చిల్లర వ్యాఖ్యలు చేయడం సరికాదు అని. హెచ్చరించారు కొంతమంది బాధ్యత లేకుండా ఉన్నారు తమ కూడా స్పందించాల్సి వస్తుందని స్పష్టం చేశారు కార్మిక సంఘాల నాయకులు కూడా ఇకపై ఎవరైనా తాపీ మేస్త్రీలను సెంట్రింగ్ మేస్త్రిలను రెచ్చగొట్టడం వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదనీ కష్టాల్లో కూడా కలిసిమెలిసి పనిచేసే రంగాల కార్మికులును విడదీసే ప్రయత్నాలను కార్మిక లోకం తిప్పి కొడుతుందని. భవన నిర్మాణ రంగంలోనీ అన్ని విభాగాలు కార్మికుల ఐక్యంగా ఆలోచించి ఉందామని పిలుపునిచ్చారు
