భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మాట్లాడిన వ్యవస్థాపక అధ్యక్షులు సాయిబాబు
ప్రాంతీయ వార్త జూన్. 09 తెలంగాణ రాష్ట్రం కార్మిక సభలోకార్మికులలో ఐక్యత లేకుండాకొందరు వ్యక్తులు. సిచ్చుపెట్టివిడదీసే. ప్రయత్నం జరుగుతుందిదీనివల్ల. భవన నిర్మాణ కార్మికులకే నష్టపోతారు తప్ప. ఐక్యంగా ఉండడంకుదరదని. ఆవేదన వ్యక్తం చేశారు దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది రాజకీయ మాయలో పడవద్దు అని పిలుపునిచ్చారుకలిసిమెలిసి ఉండే కార్మిక పైన ఇటువంటి వ్యాఖ్యలు.అనడం బాధాకరమైన విషయం అన్నారు తాపీ మేస్త్రీలు.సెంట్రింగ్ మేస్త్రీలు భవన నిర్మాణ రంగానికి రెండు కళ్ళ లాంటివారని గుర్తు చేశారు ఒక నాణెం కి రెండు వైపులా పదును...