ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 25.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణ పల్లి గ్రామంలో డీలర్ అమర్ సింగ్ ఇటీవలే చనిపోయిన విషయం తెలుసుకున్న సర్పంచ్ వారి కుటుంబానికి 5000 విరాళంగా అందజేసి అమర్ సింగ్ చనిపోయి గ్రామానికి ఒక కుడి భుజం లాంటి వ్యక్తి కోల్పోవడం చాలా దురదృష్టం అని కుటుంబానికి మనోధైర్యం చెప్పారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ అనిల్ నాయక్
RELATED ARTICLES
