ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్తిమ్మాపూర్ అభివృద్ధికి నిధులు మంజూరు. సర్పంచ్ శంకర్

తిమ్మాపూర్ అభివృద్ధికి నిధులు మంజూరు. సర్పంచ్ శంకర్

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 25.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిమ్మాపూర్ అభివృద్ధికి ఎమ్మెల్యే మదన్మోహన్ నిధులు మంజూరు చేయడం జరిగిందని ఇందులో భాగంగానే సీసీ రోడ్డు ప్రారంభించడం జరిగిందని స్థానిక సర్పంచ్ శంకర్ తెలిపారు వారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేశ్వర్ సాయికుమార్ గణేష్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గ్రామ పెద్దలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!