ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రమాదకరంగా ఉన్న వైర్లను బాగు చేయాలని సర్పంచ్ ఫోన్ చేయగ. వెంటనే స్పందించిన అధికారులు.

ప్రమాదకరంగా ఉన్న వైర్లను బాగు చేయాలని సర్పంచ్ ఫోన్ చేయగ. వెంటనే స్పందించిన అధికారులు.

📰 Generate e-Paper Clip

(ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 10 )

ప్రమాదకరంగా ఉన్న వైర్లను బాగు చేయాలని సర్పంచ్ ఫోన్ చేయగ. వెంటనే స్పందించిన అధికారులు.
గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామంలో  ప్రధాన రహదారి గుండా విద్యుత్ లైన్ ప్రమాదకరంగా ఉన్నవని స్థానిక సర్పంచ్ బంగారి శంకర్ విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగానే స్పందించిన విద్యుత్ లైన్మెన్ కొండల్ రెడ్డి వెంటనే బాగు చేయడం జరిగిందని అన్నారు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!