(ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 10)
పైడి ఎల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో అభినందన సభ.
తేదీ 10-06-2026…పైడి ఎల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో లో సుమారు 100 మంది విద్యర్తులకు ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి పదవ తరగతిలో మంచి మార్కులతో ఉతీర్ణులై, బాసర ట్రిపుల్ ఐటీ లో మరియు దేశ రక్షణ కోసం ఆర్మీ అగ్ని వీరులు గా సెలక్ట్ అయిన విద్యార్థులకు పైడి ఎల్లారెడ్డి గారు ఘనంగా అభినందించి విద్యార్థులకు అవసరమైన మంచి నాణ్యతమైన బ్యాగులు మరియూ నీటి సీసాలు ఇవ్వడం జరిగింది.
