ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeఎడిటోరియల్పోచమ్మ లకు బోనాల సమర్పణ

పోచమ్మ లకు బోనాల సమర్పణ

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 31

గాంధారి మండలం గండివేట్ గ్రామంలో ఆదివారం పోచమ్మకు బోనాల సమర్పణ చేయడం జరిగిందని గ్రామ ఉప సర్పంచ్ పెద్ది కాశీరాం అన్న ప్రతి సంవత్సరం విధంగానే ఈసారి కూడా అంగరంగ వైభవంగా మా గ్రామ కులదైవంగా కొలువుతీరుతున్న పోచమ్మ లకు బోనాలు సమర్పించడం జరిగిందని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!