పోచమ్మ లకు బోనాల సమర్పణ
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 31 గాంధారి మండలం గండివేట్ గ్రామంలో ఆదివారం పోచమ్మకు బోనాల సమర్పణ చేయడం జరిగిందని గ్రామ ఉప సర్పంచ్ పెద్ది కాశీరాం అన్న ప్రతి సంవత్సరం విధంగానే ఈసారి కూడా అంగరంగ వైభవంగా మా గ్రామ కులదైవంగా కొలువుతీరుతున్న పోచమ్మ లకు బోనాలు సమర్పించడం జరిగిందని అన్నారు.