ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeఎడిటోరియల్కృష్ణజీవాడి గ్రామ నూతన గ్రామ కమిటీ ఏకగ్రీవం

కృష్ణజీవాడి గ్రామ నూతన గ్రామ కమిటీ ఏకగ్రీవం

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 25.
తాడ్వాయి మండలం కృష్ణాజిల్లాడి గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీ ఏకగ్రీవం అధ్యక్షులుగా విట్టల్ రావు ఉపాధ్యక్షులుగా పరంధాములు కార్యదర్శిగా సాయిలు జగదీశ్వర్ శేఖర్ సుంకరి రాజు నూతన కాంగ్రెస్ కమిటీలోకి తీసుకోవడం జరిగింది అని మండల అధ్యక్షులు సంజీవ్ అన్నారు. వారి వెంట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడ్వాయి పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!