ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeఎడిటోరియల్బలరాం జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు

బలరాం జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త సెప్టెంబర్ 17

తిమ్మాపూర్: బలరాం జయంతి సందర్భంగా భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో తిమ్మాపూర్ గ్రామంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘం గ్రామ వైస్ ప్రెసిడెంట్ రాజారెడ్డి, ప్రెసిడెంట్ సంజీవులు, మండల కార్యదర్శి భూపతి, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొని బలరాం చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో రైతులు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!